క్షమించండి, మీరు ఎంచుకున్న భాషలో ఈ ఆర్టికల్ అందుబాటులో లేదు.
Agri Shop will be soon available in your state.
  Your request has been sent successfully.
టాటా సోలుబోర్ - 1 కిలో
1000 gm
బ్రాండ్: టాటా రాలిస్
₹375₹425
ముఖ్యాంశాలు
  • రసాయనాల మిశ్రమం: నీటిలో కరిగే డై సోడియం ఆక్టా బోరేట్ టెట్రా హైడ్రేట్ - 20%
  • మోతాదు: 1 g/lit of water
  • ఇవ్వవలసిన విధానం: మట్టికి ఇవ్వండి, మొక్క మీద పిచికారి చేయండి లేదా డ్రిప్ ద్వారా ఇవ్వండి
  • స్పెక్ట్రమ్: అన్ని పంటలలో మొక్క మీద పిచికారి చేయడానికి ఉపయోగిస్తారు
  • అనుకూలత: అన్ని మొక్క రక్షణ రసాయనాలతో కలిపి వాడడానికి అనుకూలమైనది.
  • ప్రభావం యొక్క వ్యవధి: మొక్కకు ఇచ్చిన 15 నుండి 20 రోజుల వరకు.
  • అప్లికేషన్ యొక్క ఫ్రీక్వెన్సీ: పూత వచ్చే దశలో/ కాయ ఏర్పడే దశలో 15 నుండి 20 రోజుల విరామంలో 2 నుండి 3 సార్లు స్ప్రే చేయండి.
  • వర్తించే పంటలు: ద్రాక్ష, ప్రత్తి, కాఫీ, ఆపిల్, టమాటో, క్యాబేజి, కాలిఫ్లవర్, నిమ్మ మరియు మామిడి
  • అదనపు వివరణ: చక్కెరను మొక్కలోని అన్ని చోట్లకు చేర్చడాన్ని మరియు కాల్షియం తీసుకోవడాన్ని పెంచుతుంది. ఉత్పత్తుల నాణ్యతను మెరుగుపరుస్తుంది.
X
Thank you for choosing AgroStar!
Please help us with your contact details. Our team will call you and confirm your order
Mobile Number*
పేరు
రాష్ట్రం:*
By clicking on ‘Submit’, you agree to send your information to AgroStar who may use this as per applicable laws.ఆగ్రోస్టార్ నిబంధనలు మరియు షరతులు
Other ways to purchase products from AgroStar
Download our App
Speak to an Agri-doctor now
Call now