టాటా టాకుమీ (ఫ్లూబెండమైడ్ 20 % డబుల్ల్యుడిజి) (100 గ్రాములు)
100 gm
బ్రాండ్: టాటా రాలిస్
₹775₹845
ముఖ్యాంశాలు
రసాయనాల మిశ్రమం: ఫ్లూబెండమైడ్ 20 % డబుల్ల్యుడిజి
మోతాదు: 40-100 గ్రాములు/ఎకరానికి
ఇవ్వవలసిన విధానం: మొక్క మీద పిచికారి చేయడం
స్పెక్ట్రమ్: ప్రత్తిలో హేలియోతిస్ పురుగు మరియు వరిలో కాండం తొలుచు పురుగు
అనుకూలత: ఇతర మందులతో కలిపి వాడడానికి అనుకూలమైనది
ప్రభావం యొక్క వ్యవధి: 10-15 రోజులు
అప్లికేషన్ యొక్క ఫ్రీక్వెన్సీ: పురుగు సంభవించినప్పుడు లేదా తెగులు యొక్క తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. మరింత సమాచారం కోసం ‘నిపుణుల సహాయం కావాలి’ బటన్ పై క్లిక్ చేయండి.
వర్తించే పంటలు: వరి, ప్రత్తి, టమాటో, క్యాబేజి, టీ, మిరప
X
Thank you for choosing AgroStar!
Please help us with your contact details. Our team will call you and confirm your order