Proper advice from Agri doctor on every problem of crop
100% Original Product with Free Home Delivery
Do crop planning with accurate weather information
Farming updates, schemes and plans through Krishi gyan video
60 lakh farmers trust Agrostar
ముఖ్యాంశాలు
ఛార్జింగ్ పోర్ట్
గ్లాడియేటర్ పవర్ స్ప్రేయర్ GX350 జపాన్ సాంకేతికతతో రూపొందించబడింది.
GX350 ఇండస్ట్రీలో మొదటిసారిగా డ్యూయల్ సక్షన్ పంప్‌ను పరిచయం చేసింది, ఇది అధిక పీడనంతో పని చేస్తుంది మరియు ఎక్కువ దూరం పిచికారీ పరిధిని అందిస్తూ పొలం పనులకు బాగా ఉపయోగపడుతుంది.
100% వర్జిన్ ప్లాస్టిక్‌తో తయారైన ట్యాంక్, రసాయనాల ప్రభావానికి తట్టుకొని దీర్ఘకాల మన్నికను అందిస్తుంది..
డ్యూయల్-సక్షన్ పంప్: స్థిరమైన బలమైన, అధిక పీడనంతో స్ప్రే చేస్తుంది..
ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా సురక్షితమైన పనితీరు కోసం వాటర్‌ప్రూఫ్ పవర్ స్విచ్ కలదు .
3-వే లాన్స్ మరియు పొడవైన స్ప్రే గన్ తో, ఎక్కువ విస్తీర్ణం లేదా చేరుకోలేని ప్రాంతాలలో కూడా సులభంగా పిచికారీ చేయవచ్చు.
ట్యాంక్ త్వరగా ఖాళీ చేయడానికి, శుభ్రం చేయడానికి సులభమైన డ్రైన్ క్యాప్ కలదు.
ఇది సౌకర్యవంతమైన డిజైన్ తో ఉంటుంది. భుజాలకు మృదువైన బెల్ట్‌లు, వెనుక భాగంలో ప్యాడ్ ఉంటుంది. ఎక్కువసేపు పని చేసినా అలసటగా అనిపించదు
ఇంజిన్
జపాన్ టెక్నాలజీ GX 350
ఇంజిన్ రకం
4 Stroke Engine
ఇంజిన్ పవర్
36 CC
ట్యాంక్ కెపాసిటీ
25 లీటర్లు
పంపు
అదనపు పవర్ డ్యూయల్ సక్షన్ పంప్
వస్తువులు
3 వే లాన్స్, మరింత పొడవైన గన్, టూల్ కిట్, కుషన్ బెల్ట్,
ప్రత్యేక వ్యాఖ్యలు
పంప్‌ను ప్రారంభించే ముందు ఇంజిన్ ఆయిల్ స్థాయిని తనిఖీ చేయండి. ఆయిల్ తక్కువగా ఉంటే అవసరమైనంత మేరకు నింపండి.
తగినంత ఇంజిన్ ఆయిల్ లేకుండా పంప్‌ను నడపవద్దు. దీనివల్ల ఇంజిన్ జామ్ కావచ్చు. ఇలాంటి సమస్య వారంటీలోకి రాదు.
పంప్‌ను ఎల్లప్పుడూ నీటితోనే నడపండి.
నీరు లేకుండా పంప్‌ను నడిపితే పంప్ జామ్ కావచ్చు లేదా పాడవచ్చు. దీనికి వారంటీ వర్తించదు.
వారంటీ నిబంధనలు
ఇంజిన్: 3 నెలల వారంటీ,
వాటర్ పంప్: 3 నెలల వారంటీ,
ఇతర పార్ట్స్: ఇంజిన్ మరియు వాటర్ పంప్ మినహా ఇతర ఏ పార్ట్‌కు వారంటీ వర్తించదు.
ముఖ్యమైన సమాచారం--
వారంటీ పొందడానికి ఉత్పత్తి సూచనల ప్రకారం పంప్‌ను సరిగ్గా ఉపయోగించడం మరియు సమయానికి నిర్వహణ చేయడం తప్పనిసరి.
తగినంత ఇంజిన్ ఆయిల్ లేకుండా ఇంజిన్‌ను నడపడం లేదా నీరు లేకుండా వాటర్ పంప్‌ను నడపడం వల్ల కలిగే నష్టం వారంటీలో కవర్ చేయబడదు.