నమస్కారం అన్వేష్ గారు, మీ ద్వారా పోస్ట్ చేయబడిన టమాటో పంటలో లీఫ్ మైనర్ ఆశించినది. దీని నివారణకు గాను నీమ్ ఆయిల్ (10000ppm) @ 30మి.లీ / 15 లీటర్ల నీటిలో కలిపి మొక్కల మీద పిచికారి చేయాలి. మందును పిచికారి చేసిన 10 రోజుల తరువాత మీ పంట యొక్క స్థితిని మాకు తెలుపగలరు. మీరు మీ పంట ఫోటోలు మరియు పంటలో కలిగిన సమస్యలు మరియు మీ అనుభవాలను ఈ అప్లికేషన్ మాధ్యమము ద్వారా పంచుకోవచ్చును. దీని ద్వారా మాకు రైతు సోదరుల పురోగతికి సహాయము చేయుటకు అవకాశము కలుగును. ధన్యవాదాలు.
Mr.Anvesh, welcome to Agrostar family. The Tomato crop photo that you have posted is affected by blight infestation. To control this for spray Metalaxyl 8% WP + Mancozeb 64% @ 40 grams per 15 liters of water. For any kind of agriculture related information you are welcome to post your query in Agrostar application.Thank you. Agri Dr.Kasturi.