నమస్కారం రమేశ్ గారు, క్షమించండి మీ ద్వారా పోస్ట్ చేయబడిన మందుకు సంబంధించి మా దగ్గర సమాచారం అందుబాటులో లేదు. ఈ మందుకు సంబంధించి మీరు మీకు దగ్గరలో ఉన్న కృషి కేంద్రాన్ని సంప్రదించగలరు. మీరు ఇలాగే మీ వ్యవసాయానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకొనుటకు మీ సమస్యలను ఆగ్రోస్టార్ అప్లికేషన్ ద్వారా పోస్ట్ చేయగలరు. ధన్యవాదాలు.