సంబంధిత పోస్ట్లు మీకు సహాయకరంగా అనిపిస్తే ఈ వ్యాఖ్యను ఇష్టపడండి. "
Vari chanipothundhi
నమస్కారం నరేష్ గారు, మీ ద్వారా పోస్ట్ చేయబడిన వరి పంటలో ఆశించిన తెగులు నివారణకు గాను ముందుగా పర్టేరా గుళికలు ఎకరానికి @ 4 కిలోల చొప్పున ఇసుకలో కలిపి పొలములో చల్లుకోవాలి. తర్వాత 4 రోజులకు సాఫ్ (కార్బం డజిమ్ 12%+ మాంకోజెబ్ 63% డబ్ల్యు పి) @ 500 గ్రాములు ఎకరానికి చొప్పున యూరియా తో పాటు కలిపి పొలములో చల్లండి. ధన్యవాదాలు.