ఉల్లీ కర్రలు రింగులు తిరిగి ఎలా ఎండిపోతున్నాయి దీని నివారణ చర్య తెలుపగలరు ఎందుకు ఎలా అవ్తుంది తెలుపగలరు ఇంతకముందు మీరు చెప్పిన మందు వడినము (
నమస్కారం నవీన్ గారు, మీ పంటలో రసం పీల్చు పురుగు మరియు తెగులు ఆశించడం వల్ల ఇలా అయినది. మందు అనేది తెగులు అభివృద్ధి చెందకుండా ఉండడానికి, రసం పీల్చు పురుగు మరియు తెగులు నివారణకు పనిచేస్తుంది. ఈ మందులు పిచికారి చేసిన తర్వాత మొక్కలు ఆరోగ్యంగా ఉండడానికి గల మందులను పిచికారి చేసుకోవాలి.
Ye మందు వడలే తెలుపగలరు
మీ పంటలో ఈ సమయము నందు యూరియను ఇవ్వండి. తర్వాత 13:40:13 అను నీటిలో కరుగు ఎరువును @ 75 గ్రాములు మరియు చిలేటెడ్ మైక్రోన్యూట్రిఎంట్ @ 20 గ్రాములు / 15 లీటర్ల నీటికి కలిపి మొక్కల మీద పిచికారి చేయాలి.