pesaralo akulapi tel laga vunnadi diniki nivarana cheppandi
Reddy garu me pasara panta ki budida tegulu vundi mychlobutanil 10%125g or amistar 200ml + m.45 250g add chesi use cheyandi sir
సురేంద్ర గారు తెగులు అనేది వాతావరణ న్నీ బట్టి వాటికి అనుకూలం మారి వస్తువుంటాయి ప్రత్యేకముగా ఈ మందు కొడితే రాదు అని ఉండదు కాకపోతే కొంచెము మనము ముందుగా మందులు వాడుకొంటే తెగులు అనేది ఆగే గుణం ఉంటుంది సర్
Sir namaskaram, rakunda munduga emaina mandu kottavachha.
నమస్కారం రెడ్డి గారు, మీ ద్వారా పోస్ట్ చేయబడిన పంటలో బూడిద తెగులు ఆశించినవి. దీని నివారణకు గాను సిస్తేని (మైక్లోబ్యుటనిల్ 10 % డబ్ల్యూ పి) @ 7 గ్రాములు / 15 లీటర్ల నీటిలో కలిపి మొక్కల మీద పిచికారి చేయాలి. మందును పిచికారి చేసిన 10 రోజుల తరువాత మీ పంట యొక్క స్థితిని మాకు తెలుపగలరు. మీరు మీ పంట ఫోటోలు మరియు పంటలో కలిగిన సమస్యలు మరియు మీ అనుభవాలను ఈ అప్లికేషన్ మాధ్యమము ద్వారా పంచుకోవచ్చును. దీని ద్వారా మాకు రైతు సోదరుల పురోగతికి సహాయము చేయుటకు అవకాశము కలుగును. ధన్యవాదాలు.