क्षमाा करें, यह लेख आपके द्वारा चुनी हुई भाषा में नहीं है।
Agri Shop will be soon available in your state.
टिप्पणियां (2)
Sai.U
Challapalli, Krishna, Andhra Pradesh
17 Jan 21, 04:54 AM

Me panta lo kattera purugu ki corazen 60ml vadukondi mariu surf water 25g 5 lt kalipi movvulo poyandi sir nivaran vuntundi

0
0
ఆగ్రోస్టార్ అగ్రిడాక్టర్
Pune, Haveli, Pune, Maharashtra
17 Jan 21, 08:46 AM

నమస్కారం రెడ్డి గారు,మీ ద్వారా పోస్ట్ చేయబడిన మొక్కజొన్న పంటలో పురుగు ఆశించినది. దీని నివారణకు గాను డెలిగేట్ (స్పైనెటోరమ్ 11.7%ఎస్ సి) @ 20 మి.లీ / 15 లీటర్ల నీటిలో కలిపి మొక్కల మీద పిచికారి చేయండి. మందును పిచికారి చేసిన 10 రోజుల తరువాత మీ పంట యొక్క స్థితిని మాకు తెలుపగలరు. మీరు మీ పంట ఫోటోలు మరియు పంటలో కలిగిన సమస్యలు మరియు మీ అనుభవాలను ఈ అప్లికేషన్ మాధ్యమము ద్వారా పంచుకోవచ్చును. దీని ద్వారా మాకు రైతు సోదరుల పురోగతికి సహాయము చేయుటకు అవకాశము కలుగును. ధన్యవాదాలు.

0
0