क्षमाा करें, यह लेख आपके द्वारा चुनी हुई भाषा में नहीं है।
Agri Shop will be soon available in your state.

malle thotalo mogga ravadam ledu......am cheyyalo cheppandi

0
0
3
0
टिप्पणियां (2)
ఆగ్రోస్టార్ అగ్రిడాక్టర్
Pune, Haveli, Pune, Maharashtra
17 Jan 21, 08:43 AM

​నమస్కారం అనిల్ గారు, మీరు పంట వేసి ఎన్ని రోజులు అయినదో దయచేసి తెలుపగలరు. మేము మీకు విలువైన సమాధానము తెలుపుటకు కృషి చేస్తున్నాము. ధన్యవాదాలు.

0
0
टिप्पणियां (1)
Anil Nagapuri
Warangal, Telangana
17 Jan 21, 11:41 AM

Two years avthundi.......edi summer session kada ravali malle puvlu

0
0
ఆగ్రోస్టార్ అగ్రిడాక్టర్
Pune, Haveli, Pune, Maharashtra
17 Jan 21, 12:07 PM

నగేష్ గారు, మల్లె పంటలో పూత రావడానికి గాను టాటబహార్ (ఎమినో ఆసిడ్) @ 30 మీ.లీ మరియు చిలేటెడ్ మైక్రోన్యూట్రిఎంట్స్ @ 20 గ్రాములు / 15 లీటర్ల నీటిలో కలిపి మొక్కల మీద పిచికారి చేయండి. ఈ పంటకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకొనుటకు మీ సమస్యలను ఆగ్రోస్టార్ అప్లికేషన్ ద్వారా పోస్ట్ చేయగలరు. ధన్యవాదములు. 

0
0