![మెగ్నీషియం లోపం](https://static.agrostar.in/static/DS_720.jpg)
ప్రధాన ఈనె భాగం పసుపు రంగులోకి మారడం గమనించవచ్చు, అయినప్పటికీ, ఆకు అంచులు ఆకుపచ్చగా ఉంటాయి. ఆకు యొక్క కాడ భాగంలో ఊదా రంగు(purple) మచ్చలు, మార్జినల్ నెక్రోసిస్ మరియు కాండం నుండి ఆకు తొడుగులు వేరుకావడం కూడా కనిపిస్తుంది.
Products : Sulphur MAX
ఈ సమస్యకు పరిష్కారాలు