AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
బాక్టీరియా దుంప కుళ్ళు
బాక్టీరియా దుంప కుళ్ళు
చిన్న అరటి పిలకల మీద ఈ తెగులు ఎక్కవగా కనిపిస్తుంది, తెగులు సోకిన మొక్కలు కుళ్ళిపోయి దుర్వాసన వెదజల్లడాన్ని గమనించవచ్చు,మొక్క యొక్క కాలర్ ప్రాంతం కుళ్లిపోవడం అనేది ఈ తెగులు యొక్క సాధారణ లక్షణం, తర్వాత ఆకులు క్రిందకి వొరిగినట్టు కనిపిస్తాయి, దెబ్బతిన్నమొక్కలు బయటకు లాగి చూస్తే కాలర్ ప్రాంతంలో బల్బ్ మరియు మూలాలు మట్టిలోనే ఉండిపోతాయి. తెగులు సోకిన మొక్కల కార్టెక్స్ భాగంలో ముదురు గోధుమరంగు లేదా పసుపు రంగులో మచ్చలు కనిపిస్తాయి. రోగ గ్రస్త మొక్కలను కాలర్ భాగంలో కోసినట్లయితే, ఎరుపు మరియు పసుపు రంగు స్రవం కనిపిస్తుంది. Products : Agloro, Confidor, Madrid, Cruzer, Benevia