పసుపు సిగటోకా ఆకు మచ్చ తెగులు
![పసుపు సిగటోకా ఆకు మచ్చ తెగులు](https://static.agrostar.in/static/DS_701.jpg)
ఆకులపై లేత, పసుపు చారలు (1 - 2 మిమీ) చిన్న మచ్చలుగా ప్రారంభమై, క్రమేపి ఒక దానితో ఒకటి కలసిపోయి పెరిగి పెద్దవై మధ్యలో బూడిద రంగుతో పసుపు వలయంతో ఉంటాయి. తెగులు తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే మొక్క నుండి ఆకులు రాలిపోతాయి.
Products : Tracer, Agloro, Decis 100