![పనామా తెగులు](https://static.agrostar.in/static/DS_700.jpg)
ఆకులు అంచు నుండి మధ్యభాగం వరకు పసుపు రంగులోకి మారుతాయి.ఈ తెగులు సోకిన మొక్కల ఆకులు క్రింది నుండి పైకి పసుపువర్ణంలోనికి మారుతాయి, ఆకులు మొదళ్ళ దగ్గర విరిగి చెట్టు కాండం వెంట వ్రేలాడుతుంటాయి. కాండంపై నిలువుగా పగుళ్లు ఏర్పడతాయి.
Products : Tracer, Agloro, Decis 100