![ఆంత్రక్నోస్](https://static.agrostar.in/static/DS_703.jpg)
ప్రారంభ దశలో, తెగులు సోకిన పండ్లపై వృత్తాకారంలో చిన్నటి నల్ల మచ్చలు ఏర్పడతాయి. క్రమంగా ఈ మచ్చల పరిమాణం పెరిగి గోధుమ రంగులోకి మారుతాయి, పండు యొక్క తొక్క నల్లగా మారి ముడుచుకుంటుంది ఈ మచ్చల మీద గులాబీ రంగు పొడి కనపడుతుంది. చివరకు పండు మొత్తం ప్రభావితమవుతుంది. తరువాత తెగులు వ్యాప్తి చెంది, మొత్తం గుత్తిని ప్రభావితం చేస్తుంది.
Products : Agloro, Confidor, Madrid, Cruzer, Benevia