ప్రత్తిలో గులాబీ రంగు పురుగు ముట్టడిని మీరు ఎలా గుర్తించగలరు?రోసెట్టి పువ్వులు, కాయల ఆకారం కొద్దిగా మారడం, కాయల మీద చిన్న రంధ్రం కనిపించడం, కాయలు పగలకొట్టినప్పుడు చిన్న గులాబీ రంగు పురుగులు లేదా ఖాళీ ప్యూపాలు కనిపించడం, విత్తనాలు...
ఈరోజు చిట్కా | ఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్