వంకాయను ప్రధాన క్షేత్రంలో నాటడానికి ముందు ఈ జాగ్రత్తలను పరిగణించండి.వంకాయను సాధారణంగా ఏడాది పొడవునా సాగు చేస్తారు. సవాలు ఏమిటంటే, పేనుబంక , దోమ, తెల్ల దోమ, నల్లి వంటి రసం పీల్చు పురుగులు మరియు కాండం మరియు కాయ తొలుచు పురుగులు ఈ పంటను...
గురు జ్ఞాన్ | అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం