క్షమించండి, మీరు ఎంచుకున్న భాషలో ఈ ఆర్టికల్ అందుబాటులో లేదు.
Agri Shop will be soon available in your state.
Rajasthan
రాష్ట్రం:
✕
Maharashtra (महाराष्ट्र)
Gujarat (ગુજરાત)
Rajasthan (राजस्थान)
Uttar Pradesh (उत्तर प्रदेश)
Madhya Pradesh (मध्य प्रदेश)
Bihar (बिहार)
Karnataka (ಕರ್ನಾಟಕ)
Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్)
Telangana (తెలంగాణ)
Chhattisgarh (छत्तीसगढ़)
All India
✕
భాష (Language)
हिन्दी (Hindi)
English
ఆగ్రోస్టార్ వ్యవసాయ దుకాణం
క్రిషి జ్ఞాన్
అన్ని పంటలు
ప్రాచుర్యం పొందిన పోస్ట్‌లు
తాజా పోస్ట్‌లు
జనాదరణ పొందిన అంశాలు
QUICK LINKS
Corporate Website
Blog
Contact Us
Looking for our company website?
AgroStar Krishi Gyaan
Maharashtra
17 May 20, 04:00 PM
మిరప
పంట సంరక్షణ
ఈ రోజు ఫోటో
కృషి జ్ఞాన్
మిరప పంటలో తామర పురుగుల ముట్టడి
రైతు పేరు - రాబిన్ గారు రాష్ట్రం - గుజరాత్ చిట్కా - థియామెథోక్సామ్ 12.60% + లాంబ్డా-సైహలోత్రిన్ 09.50% జెడ్సి @ 60 మి.లీ 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి చొప్పున మొక్కల...
ఈ రోజు ఫోటో | అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
94
61
AgroStar Krishi Gyaan
Maharashtra
17 May 20, 01:00 PM
కృషి వార్త
కృషి జ్ఞాన్
రైతులకు నాబార్డ్ ద్వారా 30,000 కోట్ల రూపాయల అత్యవసర నిధులను ప్రభుత్వం అందించనుంది
సుమారు 3 కోట్ల మంది రైతులకు, ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులకు లబ్ధి చేకూర్చడానికి, నరేంద్ర మోడీ ప్రభుత్వం గురువారం నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్...
కృషి వార్త | సిఎన్‌బిసి టివి 18
772
33
AgroStar Krishi Gyaan
Maharashtra
17 May 20, 06:00 AM
ఈరోజు చిట్కా
ప్రత్తి
కృషి జ్ఞాన్
ప్రత్తి పంటపై తెగులు వ్యాప్తి చెందకుండా ఉండడానికి తీసుకోవాల్సిన చర్యలు!
స్వల్పకాలిక మరియు మధ్యస్థ కాలం రకాల్లో, 45 రోజుల తరువాత పూత రావడం ప్రారంభమవుతుంది. ఆ సమయంలో, తామర పురుగులు మరియు పురుగులను నియంత్రించడానికి గాను స్పినెటోరామ్ @ 160...
ఈరోజు చిట్కా | ఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
51
4
AgroStar Krishi Gyaan
Maharashtra
16 May 20, 04:00 PM
ప్రత్తి
పంట సంరక్షణ
ఈ రోజు ఫోటో
కృషి జ్ఞాన్
ప్రత్తి పంట యొక్క సరైన అంకురోత్పత్తి కోసం _x000D_
రైతు పేరు - లాలారామ్ గారు రాష్ట్రం - రాజస్థాన్ చిట్కా - ప్రత్తి పంటలో 15 నుండి 30 రోజుల మధ్య భరోసా కిట్ లో వచ్చే మందులను డ్రెంచింగ్ చేయండి.
ఈ రోజు ఫోటో | అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
155
62
AgroStar Krishi Gyaan
Maharashtra
16 May 20, 01:00 PM
కృషి వార్త
కృషి జాగరణ్
కృషి జ్ఞాన్
కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా 2.5 కోట్ల మంది రైతులకు 2 లక్షల కోట్ల రూపాయల క్రెడిట్ బూస్ట్‌ను ప్రభుత్వం ప్రకటించింది
కేంద్రం జారీ చేసిన కిసాన్ క్రెడిట్ కార్డులు (కెసిసి) ద్వారా 2.5 కోట్ల మంది రైతులకు 2 లక్షల కోట్ల రూపాయల విలువైన రాయితీ క్రెడిట్ బూస్ట్‌ను ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్...
కృషి వార్త | కిసాన్ జాగరన్
770
62
AgroStar Krishi Gyaan
Maharashtra
16 May 20, 06:00 AM
పంట సంరక్షణ
వంగ
ఈరోజు చిట్కా
కృషి జ్ఞాన్
వంకాయ పంటలో తెల్ల దోమ నియంత్రణ
వంకాయ పంటలో తెల్ల దోమ ముట్టడి ప్రారంభ దశలో, ఎకరానికి 1500 పిపిఎమ్ వేప నూనె 1 లీటరు 200 లీటర్ల నీటికి కలిపి మొక్కల మీద పిచికారీ చేయండి. తెల్ల దోమ ముట్టడి ఎక్కువగా ఉన్నట్లయితే...
ఈరోజు చిట్కా | ఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
41
16
AgroStar Krishi Gyaan
Maharashtra
15 May 20, 04:00 PM
చెరకు
పంట సంరక్షణ
ఈ రోజు ఫోటో
కృషి జ్ఞాన్
చెరకు పంటలో కాటుక తెగులు ముట్టడి
రైతు పేరు - విజయ్ కుమార్ గారు రాష్ట్రం - కర్ణాటక సలహా - అజోక్సిస్ట్రోబిన్ 18.2% + డైఫెనోకోనజోల్ 11.4% ఎస్సి @ 1 మి.లీ / లీటర్ నీటికి కలిపి మొక్కల మీద పిచికారీ చేయాలి.
ఈ రోజు ఫోటో | అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
108
41
AgroStar Krishi Gyaan
Maharashtra
15 May 20, 03:00 PM
ఉద్యాన వన శాస్త్రం
వీడియో
చెరకు
కృషి జ్ఞాన్
చెరకు వృద్ధిని ఎలా పెంచాలో తెలుసుకుందాం!
రైతులు పంటలోని కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలి. కలుపు తీయడం ద్వారా పొలంలోని కలుపు మొక్కలను తొలగించండి. చెరకు పంటకు నీటిపారుదలను సరిగ్గా ఇవ్వండి. కలుపు...
ఉద్యాన వన శాస్త్రం | అగ్రికల్చర్ గురూజీ
107
42
AgroStar Krishi Gyaan
Maharashtra
15 May 20, 01:00 PM
కృషి వార్త
కృషి జాగరణ్
కృషి జ్ఞాన్
3 కోట్ల మంది రైతులకు 4.2 లక్షల కోట్ల రుణం, మే 31 వరకు వడ్డీ రేటు తగ్గింపు లభిస్తుంది!
కరోనా సంక్షోభం మరియు లాక్డౌన్ మధ్య దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు, దీని కోసం ఆర్థిక మంత్రి...
కృషి వార్త | కిసాన్ జాగరన్
416
19
AgroStar Krishi Gyaan
Maharashtra
15 May 20, 12:00 PM
పశు సంరక్షణ
ఈరోజు చిట్కా
మేక
కృషి జ్ఞాన్
గొర్రెల పోషణ
గొర్రె పిల్లలకు పుట్టిన 1 గంటలోపు మరియు గరిష్టంగా 6 గంటలలోపు కొలెస్ట్రాల్ ఉన్న మేతను ఇవ్వాలి. గొర్రెలు పాలు త్రాగడానికి సిద్ధంగా ఉన్న వెంటనే, వాటికి నేరుగా లేదా బాటిల్...
ఈరోజు చిట్కా | AgroStar Animal Husbandry Expert
76
21
AgroStar Krishi Gyaan
Maharashtra
15 May 20, 10:00 AM
అగ్రి జుగాడ్
వీడియో
కృషి జ్ఞాన్
చాఫ్ కట్టర్ యంత్రాన్ని కొనుగోలు చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు!
1. ఎల్లప్పుడూ గేర్లు ఉన్న చాఫ్ కట్టర్ యంత్రాన్ని కొనాలి. 2. గేర్ ఉన్న చాఫ్ కట్టర్ యంత్రంతో, మీరు పచ్చి గడ్డిని ముందుకు వెనుకకు సులభంగా తీయవచ్చు. 3. గడ్డి యంత్రంలో...
అగ్రి జుగాడ్ | ఫార్మర్ ఛాయిస్
661
83
AgroStar Krishi Gyaan
Maharashtra
15 May 20, 06:00 AM
ఈరోజు చిట్కా
కృషి జ్ఞాన్
మామిడి
అరటి
కొత్త పండ్ల తోటలు పెట్టే ముందు
పండ్ల తోటలను ఏర్పాటు చేయడానికి గాను, మే నెలలో నిర్ణీత పరిమాణంలో గుంటలను తవ్వండి. గుంటలను తవ్వి 1.5-2 నెలల పాటు బహిరంగ ఎండ తగలనివ్వండి, తద్వారా కీటకాలు, పురుగులు, వ్యాధుల...
ఈరోజు చిట్కా | ఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
57
9
AgroStar Krishi Gyaan
Maharashtra
14 May 20, 04:00 PM
వంగ
పంట పోషకాలు
ఈ రోజు ఫోటో
కృషి జ్ఞాన్
ఆరోగ్యకరమైన మరియు ఆకర్షణీయమైన వంకాయ పంట
రైతు పేరు - రిషి రౌత్ గారు రాష్ట్రం - మహారాష్ట్ర చిట్కా - ఎకరానికి 13:40:13 @ 3 కిలోలు డ్రిప్ ద్వారా ఇవ్వండి.
ఈ రోజు ఫోటో | అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
284
76
AgroStar Krishi Gyaan
Maharashtra
14 May 20, 03:00 PM
కీటకాల జీవిత చక్రం
మొక్కజొన్న
కృషి జ్ఞాన్
మొక్కజొన్న పంటను ఆశించే కాండం తొలుచు పురుగు యొక్క జీవిత చక్రం
మొక్కజొన్న పంటను ప్రధానంగా ఆశించే తెగుళ్లలో కాండం తొలుచు పురుగు ఒకటి. ఈ పురుగు గురించి మరింత తెలుసుకుందాం._x000D_ _x000D_ గుడ్లు: గుడ్లు పలుచగా, గుడ్రంగా మరియు తెలుపు...
కీటకాల జీవిత చక్రం | అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
109
39
AgroStar Krishi Gyaan
Maharashtra
14 May 20, 02:20 PM
కృషి వార్త
కృషి జ్ఞాన్
లాక్డౌన్ సమయంలో కూడా దేశవ్యాప్తంగా రైతులు మే 16 న కిసాన్ సమ్మాన్ దివస్‌ను జరుపుకుంటారు.
కరోనా వైరస్ ను నివారించడానికి, దేశవ్యాప్తంగా జరుగుతున్న లాక్డౌన్ కారణంగా దేశంలోని రైతులు ఎక్కువగా నష్టపోతున్నారు. లాక్డౌన్ కారణంగా, రైతులు పండ్లు మరియు కూరగాయలతో పాటు...
కృషి వార్త | ఔట్లుక్ అగ్రికల్చర్
406
13
AgroStar Krishi Gyaan
Maharashtra
14 May 20, 12:00 PM
పశు సంరక్షణ
ఈరోజు చిట్కా
బర్రె
కృషి జ్ఞాన్
పేను నియంత్రణ
జంతువులపై ఉన్న బాహ్య పరాన్నజీవులను నియంత్రించడానికి, 4 లీటర్ల నీటిలో 250 గ్రాముల ఉప్పు వేసి, ఈ ద్రావణంతో పేను ఉన్న జంతువును శుభ్రపరచండి. పేనును నియంత్రించడానికి వారానికి...
ఈరోజు చిట్కా | AgroStar Animal Husbandry Expert
860
136
AgroStar Krishi Gyaan
Maharashtra
14 May 20, 10:00 AM
పంట సంరక్షణ
గురు జ్ఞాన్
ప్రత్తి
కృషి జ్ఞాన్
విత్తనాలు వేయడానికి ముందు మరియు విత్తే సమయంలో గులాబీ రంగు పురుగు ముట్టడిని నియంత్రించడానికి తీసుకోవలసిన చర్యలు
మునుపటి పంటలో గులాబీ రంగు పురుగు సంభవం చాలా తీవ్రంగా ఉన్న ప్రాంతంలో, ఈ సంవత్సరంలో కూడా అదే తెగులు పంటను దాడి చేసే అవకాశం ఉంటుంది. దీనిని నియంత్రించడానికి గాను ప్రత్తి...
గురు జ్ఞాన్ | అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
133
41
AgroStar Krishi Gyaan
Maharashtra
14 May 20, 06:00 AM
ఈరోజు చిట్కా
ప్రత్తి
కృషి జ్ఞాన్
మొలకెత్తిన ప్రత్తి పంటపై ఆష్ వీవిల్ పురుగు కలిగించే నష్టం!
ఆష్ వీవిల్ పురుగు ప్రత్తి ఆకుల అంచులను తింటుంది మరియు కొన్నిసార్లు మొక్క పెరుగుదల సమయంలో ఆకులకు చిన్న రంధ్రాలు చేస్తాయి. వీటి నియంత్రణ కోసం పురుగుమందులు వాడకుండా, ఉదయం...
ఈరోజు చిట్కా | ఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
28
2
AgroStar Krishi Gyaan
Maharashtra
13 May 20, 04:00 PM
బెండకాయ
పంట సంరక్షణ
ఈ రోజు ఫోటో
కృషి జ్ఞాన్
బెండకాయ పంటలో బూజు తెగులు సంక్రమణ
రైతు పేరు - వినోద్ కుష్వా గారు రాష్ట్రం - రాజస్థాన్ చిట్కా - ఎకరానికి సల్ఫర్ 80% డబుల్ల్యుపి @ 1.200 గ్రాములు 300 లీటర్ల నీటిలో కలిపి మొక్కల మీద పిచికారీ చేయాలి.
ఈ రోజు ఫోటో | అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
117
14
AgroStar Krishi Gyaan
Maharashtra
13 May 20, 01:00 PM
కృషి వార్త
కృషి జ్ఞాన్
20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రధాని మోదీ ప్రకటించారు!
దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. 20 లక్షల కోట్ల రూపాయల ఈ ప్యాకేజీ 'స్వావలంబన భారత కాంపెయిన్కు' కొత్త...
కృషి వార్త | NDTV ఇండియా
524
14
మరింత చూడండి