క్షమించండి, మీరు ఎంచుకున్న భాషలో ఈ ఆర్టికల్ అందుబాటులో లేదు.
Agri Shop will be soon available in your state.
Gujarat
రాష్ట్రం:
✕
Maharashtra (महाराष्ट्र)
Gujarat (ગુજરાત)
Rajasthan (राजस्थान)
Uttar Pradesh (उत्तर प्रदेश)
Madhya Pradesh (मध्य प्रदेश)
Bihar (बिहार)
Karnataka (ಕರ್ನಾಟಕ)
Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్)
Telangana (తెలంగాణ)
Chhattisgarh (छत्तीसगढ़)
All India
✕
భాష (Language)
ગુજરાતી (Gujarati)
English
ఆగ్రోస్టార్ వ్యవసాయ దుకాణం
క్రిషి జ్ఞాన్
అన్ని పంటలు
ప్రాచుర్యం పొందిన పోస్ట్లు
తాజా పోస్ట్లు
జనాదరణ పొందిన అంశాలు
QUICK LINKS
Corporate Website
Blog
Contact Us
Looking for our company website?
AgroStar Krishi Gyaan
Maharashtra
27 Apr 20, 10:00 AM
సలహా ఆర్టికల్
వీడియో
కలుపుమందులు
కృషి జ్ఞాన్
వయ్యారిభామ కలుపుమొక్కను వదిలించుకోండి!
• పొలాల చుట్టూ పండించే వయ్యారిభామ కలుపు మొక్క మానవులకు మాత్రమే కాకుండా, ఇతర పంటలకు కూడా హాని చేస్తుంది. • కలుపు మొక్కలలో ఇది చాలా విధ్వంసక కలుపు మొక్క,...
సలహా ఆర్టికల్ | అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
622
124
AgroStar Krishi Gyaan
Maharashtra
13 Jan 20, 10:00 AM
పంట సంరక్షణ
సలహా ఆర్టికల్
కృషి జ్ఞాన్
ఉల్లిపాయ మరియు వెల్లుల్లి పంటలో సమగ్ర సస్య రక్షణ
ఉల్లిపాయ మరియు వెల్లుల్లి పంట నుండి మంచి దిగుబడిని పొందడానికి పంటకు నష్టం కలిగించే వ్యాధులు మరియు తెగుళ్ళను నివారించడం అవసరం. ఆర్థిక నష్టాన్ని కలిగించే కొన్ని హానికరమైన...
సలహా ఆర్టికల్ | అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
637
10
AgroStar Krishi Gyaan
Maharashtra
07 Apr 20, 12:00 PM
పంట సంరక్షణ
సలహా ఆర్టికల్
వీడియో
కృషి జ్ఞాన్
వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించడం వల్ల కలిగే ప్రయోజనాలు!
"• రైతు సోదరులారా, వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించడం ద్వారా, పని త్వరగా మరియు తేలికగా చేయడమే కాకుండా మన సమయాన్ని కూడా ఆదా చేస్తుంది. • ఇది పంట కోతను...
సలహా ఆర్టికల్ | అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
444
17
AgroStar Krishi Gyaan
Maharashtra
20 Jan 20, 10:00 AM
పంట సంరక్షణ
సలహా ఆర్టికల్
కృషి జ్ఞాన్
కూరగాయల పంటలో కాపు నిర్వహణ
పండ్ల ఆధారిత కూరగాయల పంటలలో ఈ క్రింది కారకాల వల్ల పండ్ల నిలుపుదల తగ్గుతుంది: కాయలు రానిదానికి గల కారణాలు: 1. అనుచితమైన జాతి ఎంపిక 2. సరికాని కాలంలో సాగు...
సలహా ఆర్టికల్ | అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
529
6
AgroStar Krishi Gyaan
Maharashtra
04 May 20, 10:00 AM
సలహా ఆర్టికల్
వీడియో
మట్టి నిర్వహణ
కృషి జ్ఞాన్
మట్టి నమూనా సేకరించే విధానం
• మీ పొలంలో 8 నుండి 10 ప్రదేశాలలో మట్టి నమూనాలను సేకరించండి._x000D_ • మట్టి నమూనాను సేకరించడానికి, “V” ఆకారంలో గొయ్యిని తవ్వండి._x000D_ • 15 సెంటీమీటర్ల లోతుకు ఆగర్ను...
సలహా ఆర్టికల్ | అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
346
30
AgroStar Krishi Gyaan
Maharashtra
30 Dec 19, 10:00 AM
చెరకు
పంట సంరక్షణ
సలహా ఆర్టికల్
కృషి జ్ఞాన్
చెరకు పంట కోత తర్వాత పంట అవశేషాలను కుళ్ళబెట్టే విధానం
• కుళ్ళిన చెరకు వ్యర్థాలలో 28 నుండి 30% సేంద్రీయ కర్బనం, 0.5% నత్రజని, 0.2% భాస్వరం మరియు 0.7% పొటాషియం ఉంటుంది. ఒక ఎకరా చెరకు పొలం నుండి 3 నుండి 6 టన్నుల పంట అవశేషాలను...
సలహా ఆర్టికల్ | అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
431
79
AgroStar Krishi Gyaan
Maharashtra
13 Apr 20, 10:00 AM
పంట సంరక్షణ
సలహా ఆర్టికల్
ట్రాక్టర్
కృషి జ్ఞాన్
క్రమానుగతంగా ట్రాక్టర్ నిర్వహణ
ట్రాక్టర్ అనేక రకాలైన చిన్న ఉపకరణాలతో రూపొందించబడింది, వీటిని సమయానికి సరిగ్గా నిర్వహించకపోతే పనిపై గొప్ప ప్రభావాన్ని చూపుతాయి మరియు ట్రాక్టర్ యొక్క సామర్థ్యం తగ్గుతుంది,...
సలహా ఆర్టికల్ | కృషక్ జగత్
330
16
AgroStar Krishi Gyaan
Maharashtra
23 Dec 19, 10:00 AM
పంట సంరక్షణ
సలహా ఆర్టికల్
కృషి జ్ఞాన్
చలికాలంలో చలి నుండి పంటలను రక్షించడానికి ఈ పద్ధతులు సహాయపడతాయి
శీతాకాలంలో, చాలా పంటలు శీతాకాలపు మంచుతో ప్రభావితమవుతాయి, ఇది డిసెంబర్ మరియు జనవరి మధ్య జరుగుతుంది. ఉష్ణమండల ప్రాంతాల్లో పండించిన పంటలలో, శీతాకాలపు మంచు పంట నాణ్యత మరియు...
సలహా ఆర్టికల్ | అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
441
2
AgroStar Krishi Gyaan
Maharashtra
16 Dec 19, 10:00 AM
పంట సంరక్షణ
సలహా ఆర్టికల్
కృషి జ్ఞాన్
మంచి నాణ్యమైన ఉల్లిపాయ విత్తనాన్ని ఉత్పత్తి చేయడం కోసం ఈ సమాచారాన్ని చదవండి!
ఏదైనా రకం యొక్క ఉత్పత్తి సామర్థ్యం దాని జన్యు లక్షణాలపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల, దాని ఉత్పత్తి సామర్థ్యాన్ని కొనసాగించాలంటే, విత్తనాల ఉత్పత్తిలో కల్తీ లేకుండా చూడాలి....
సలహా ఆర్టికల్ | అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
292
12
AgroStar Krishi Gyaan
Maharashtra
09 Dec 19, 10:00 AM
పంట సంరక్షణ
సలహా ఆర్టికల్
కృషి జ్ఞాన్
పంట రక్షణ మరియు పండ్ల యొక్క నాణ్యతను కాపాడడం కోసం పంటను మరియు పండ్లను కవర్ చేయడం అవసరం
పంటలో, ఒక వ్యాధి లేదా వాతావరణ మార్పుల వల్ల చాలా సార్లు పండ్లు ప్రభావితమవుతాయి. మెరుగైన పంట కవర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా రైతులు ప్రయోజనం పొందవచ్చు....
సలహా ఆర్టికల్ | అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
307
1
AgroStar Krishi Gyaan
Maharashtra
23 Mar 20, 10:00 AM
పంట సంరక్షణ
సలహా ఆర్టికల్
వీడియో
నారింజ
కృషి జ్ఞాన్
మట్టి పరీక్షణ కోసం మట్టి నమూనాలను సేకరించే
విధానం: మట్టిని పరీక్ష కోసం నమూనాలను ఎలా సేకరించాలో తెలుసుకోవడానికి గాను ఈ వీడియో చూడండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి....
సలహా ఆర్టికల్ | ఇండియన్ అగ్రికల్చర్ ప్రొఫెషనల్స్
227
6
AgroStar Krishi Gyaan
Maharashtra
30 Mar 20, 10:00 AM
పంట సంరక్షణ
సలహా ఆర్టికల్
వీడియో
జామ
కృషి జ్ఞాన్
జామకాయ పంట యొక్క ఆధునిక సాగు విధానం
• జామకాయ పంట రైతుకు అధిక ఆదాయాన్ని తెచ్చి పెట్టే ఉద్యానవన పంట. • మంచి నీటిపారుదల కలిగిన నేల మరియు లోతైన లోమి నేల ఈ పంట సాగుకు అనుకూలంగా ఉంటుంది. • వేసవిలో ముఖ్యంగా...
సలహా ఆర్టికల్ | అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
191
31
AgroStar Krishi Gyaan
Maharashtra
18 May 20, 10:00 AM
సలహా ఆర్టికల్
పంట సంరక్షణ
వీడియో
కృషి జ్ఞాన్
పురుగుమందులను పిచికారీ చేసే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు
• పురుగుమందులను సరైన సమయంలో మరియు సరైన మొత్తంలో పిచికారీ చేయాలి._x000D_ • వ్యవసాయ అధికారులు సలహా మేరకు మాత్రమే పురుగుమందులను కొనాలి._x000D_ • పురుగుమందులు కొనేటప్పుడు,...
సలహా ఆర్టికల్ | అన్నధాత కార్యక్రమం
172
20
AgroStar Krishi Gyaan
Maharashtra
16 Mar 20, 10:00 AM
పంట సంరక్షణ
సలహా ఆర్టికల్
వీడియో
నారింజ
కృషి జ్ఞాన్
ఆధునిక పద్ధతిలో నారింజ పంట సాగు
• నారింజ పంట రైతులకు మంచి ఆదాయాన్ని తెచ్చి పెట్టే పంట._x000D_ • సరైన నీటి పారుదల కలిగిన నేల నారింజ సాగుకు అనుకూలంగా ఉంటుంది._x000D_ • వేసవిలో, నారింజ సాగు కోసం 75 *...
సలహా ఆర్టికల్ | అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
186
10
AgroStar Krishi Gyaan
Maharashtra
06 Apr 20, 10:00 AM
పంట సంరక్షణ
సలహా ఆర్టికల్
వీడియో
కృషి జ్ఞాన్
కలబంద పంట సాగుతో తక్కువ ఖర్చుతో అధిక లాభాలను పొందవచ్చు!
• కలబందను సౌందర్య సాధనాలు మరియు ఆరోగ్యాన్ని పెంచే ఔషదాల తయారీలో ఉపయోగిస్తారు. • ఈ పంటను అన్ని రకాల మట్టిలో సాగు చేయవచ్చు, కాని ఈ పంటను నీటిపారుదల ఉన్న మట్టిలో వేసినట్లయితే,...
సలహా ఆర్టికల్ | అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
132
18
AgroStar Krishi Gyaan
Maharashtra
02 Dec 19, 10:00 AM
పంట సంరక్షణ
సలహా ఆర్టికల్
కృషి జ్ఞాన్
బఠానీ పంటలో సమగ్ర సస్య రక్షణ మరియు బఠానీ పంటలో వచ్చే తెగుళ్లు
పేనుబంక: మొక్క యొక్క మృదువైన భాగాల నుండి తల్లి పురుగులు మరియు పిల్ల పురుగులు రసాన్ని పీల్చడం ద్వారా ఈ పురుగులు పంటకు నష్టాన్ని కలిగిస్తాయి. ఈ పురుగు యొక్క దాడి తరువాత,...
సలహా ఆర్టికల్ | అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
192
0
AgroStar Krishi Gyaan
Maharashtra
18 Nov 19, 10:00 AM
పంట సంరక్షణ
సలహా ఆర్టికల్
కృషి జ్ఞాన్
కూరగాయల పంటలు వేయడానికి గాను నర్సరీని ఎలా పెంచాలో నేర్చుకోండి !!
"ప్రతి బెడ్ కు 250 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 150 గ్రాముల పొటాష్, 50 గ్రాముల యూరియా మరియు 30 గ్రాముల కార్బోఫ్యూరాన్ గ్రాన్యూల్స్ ఇవ్వాలి దీని వల్ల ప్రారంభ దశలలో,...
సలహా ఆర్టికల్ | అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
164
2
AgroStar Krishi Gyaan
Maharashtra
11 May 20, 10:00 AM
సలహా ఆర్టికల్
వీడియో
దానిమ్మ
కృషి జ్ఞాన్
దానిమ్మను సాగు చేయడం ద్వారా మంచి లాభాలను గడించవచ్చు!
• దానిమ్మపండుకు జాతీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. కావున రైతు సోదరులు ఈ పంటను పండించడం ద్వారా మంచి లాభాలు పొందవచ్చు._x000D_ • దానిమ్మ మొక్కలు ఫిబ్రవరి-మార్చి...
సలహా ఆర్టికల్ | అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
87
11
AgroStar Krishi Gyaan
Maharashtra
06 Jan 20, 10:00 AM
పంట సంరక్షణ
సలహా ఆర్టికల్
కృషి జ్ఞాన్
బంగాళదుంప పంటలో సమగ్ర సస్య రక్షణ:
బంగాళదుంప పంటలో ప్రధాన తెగుళ్ళు_x000D_ •పేనుబంక: తల్లి పురుగులు మరియు పిల్ల పురుగులు రొండు ఆకుల నుండి రసాన్ని పీలుస్తాయి, దీనివల్ల ఆకులు పసుపు రంగులోకి మారుతాయి._x000D_ •నిర్వహణ:...
సలహా ఆర్టికల్ | అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
84
0
AgroStar Krishi Gyaan
Maharashtra
27 Jan 20, 10:00 AM
పంట సంరక్షణ
సలహా ఆర్టికల్
కృషి జ్ఞాన్
మీ ఇంటి వద్దనే సరైన ఎరువుల గురించి తెలుసుకోండి
· ఈ వీడియోలో, యూరియా, నీమ్ కోటెడ్ యూరియా, ఎస్ఎస్పి, పొటాష్ మరియు జింక్ సల్ఫేట్ను ఎలా పరీక్షించాలో తెలుసుకుందాం._x000D_ · మీ ఎరువులను ఎలా పరీక్ష చేయాలో తెలుసుకోవడానికి...
సలహా ఆర్టికల్ | డిడి కిసాన్
68
3
మరింత చూడండి