పిండినల్లి యొక్క జీవ నియంత్రణ కోసం ఆస్ట్రేలియన్ లేడీ బర్డ్ బీటిల్ ‘క్రిప్టోలెమస్ మాంట్రోజియరీపిండినల్లి పురుగును అనేక పంటలలో గమనించవచ్చు, సాధారణంగా దీన్ని దానిమ్మ, ద్రాక్ష, జామకాయ, అత్తి, సపోటా వంటి పండ్ల తోటలలో, అలాగే ప్రత్తి వంటి పంటలలో గమనించవచ్చు. రసాయన...
సేంద్రీయ వ్యవసాయం | అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం