ఉల్లిపాయ మరియు వెల్లుల్లి పంటలో తామర పురుగుల నియంత్రణతామర పురుగులు ఆకు ఉపరితలాన్ని గీకి, రసాన్ని పీలుస్తాయి. పురుగు సోకిన మొక్క యొక్క ఆకులు ముడుచుకొని చివరికి ఎండిపోతాయి. తామర పురుగుల నియంత్రణ కోసం, లాంబ్డా సైహెలోథ్రిన్...
ఈరోజు చిట్కా | ఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్