మిరప ఆకులు పడవ ఆకారంలో మారడాన్ని మీరు గమనించారా? దీని యొక్క కారణం మరియు పరిష్కారం చూడండితామర పురుగులు ఆకుల పై ఉన్న పొరను గీకి, రసాన్ని పీలుస్తాయి. ఇలా గీకడం వల్ల, ఆకులు పడవ ఆకారంలోకి ముడుచుకుంటాయి. మొక్కలు వైరస్ బారిన పడినట్లు కనిపిస్తాయి. స్పినెటోరాం...
ఈరోజు చిట్కా | ఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్