సలహా ఆర్టికల్అన్నధాత కార్యక్రమం
పురుగుమందులను పిచికారీ చేసే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు
• పురుగుమందులను సరైన సమయంలో మరియు సరైన మొత్తంలో పిచికారీ చేయాలి._x000D_
• వ్యవసాయ అధికారులు సలహా మేరకు మాత్రమే పురుగుమందులను కొనాలి._x000D_
• పురుగుమందులు కొనేటప్పుడు, వాటి యొక్క గడువు తేదీ చూసిన తర్వాత మాత్రమే వాటిని కొనాలి._x000D_
• అవసరమైనంత మేరకు మాత్రమే పురుగుమందులను కొనండి._x000D_
• పురుగుమందులను పిల్లలకు దూరంగా ఉంచండి._x000D_
• పురుగుమందులు పిచికారీ చేసేటప్పుడు, గాలికి వ్యతిరేక దిశలో మందును పిచికారీ చేయరాదు._x000D_
• పురుగుమందులు పిచికారీ చేసేటప్పుడు గ్లోవ్, మాస్క్ మరియు అద్దాలను తప్పనిసరిగా ధరించాలి._x000D_
• పురుగుమందు ద్రావణం తయారు చేసే సమయంలో తినడం, త్రాగడం మరియు నమలడం చేయరాదు. _x000D_
• పురుగుమందును పిచికారీ చేసిన తరువాత స్నానం చేసి, బట్టలను సబ్బుతో ఉతకాలి._x000D_
_x000D_
మూలం: - అన్నధాత_x000D_
ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే, లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. _x000D_