ఈరోజు చిట్కాఅద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
మల్చింగ్ షీట్ల వల్ల ఉపయోగాలు
మట్టి లో ఉన్న తేమ శాతం తగ్గకుండా చేయడమే కాక చలి కాలం లో మట్టి యొక్క ఉష్ణోగ్రతలను తగ్గకుండా చేస్తుంది. మరియు కలుపును నివారిస్తుంది.
దీన్ని ఫేస్ బుక్ , వాట్సప్ లేదా మెసేజ్ ద్వారా మీ తోటి రైతులకు షేర్ చేయండి.