క్షమించండి, మీరు ఎంచుకున్న భాషలో ఈ ఆర్టికల్ అందుబాటులో లేదు.
Agri Shop will be soon available in your state.
కృషి వార్తకిసాన్ జాగరన్
పిఎం కిసాన్ పథకం క్రింద, ఇప్పటివరకు ప్రయోజనాలు పొందని రైతులందరికీ, మొత్తం కలిపి ఇవ్వడం జరుగుతుంది
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన క్రింద దేశంలోని 9 కోట్ల మంది రైతుల ఖాతాలోకి 2,000 రూపాయలు జమ చేయడం ప్రారంభించారు. కరోనా సంక్షోభం నుంచి బయటపడటానికి మార్చి 27 న ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ రూ .1.7 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని రైతుల కోసం ఒక పెద్ద ప్రకటన చేశారు, “ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన క్రింద రైతులకు ఏప్రిల్ మొదటి వారంలో 2,000 రూపాయలు లభిస్తుంది. ఈ ప్రకటన క్రింద దేశంలోని కోట్ల మంది రైతుల ఖాతాలకు నిధులు బదిలీ అవుతున్నాయి. "_x000D_ _x000D_ అయినప్పటికీ, పిఎం కిసాన్ యోజన ప్రయోజనాలను పొందని రైతులు దేశంలో ఇంకా చాలా మంది రైతులు ఉన్నారు. దీనికి అసలు, కారణం ఏంటంటే చాలా మంది రైతుల రిజిస్ట్రేషన్ ఇంకా ఆమోదించబడలేదు. పిఎం కిసాన్ నిబంధనల ప్రకారం, మీరు రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకుంటే మరియు ఏదైనా పొరపాటు కారణంగా రిజిస్ట్రేషన్ ఆమోదించబడకపోతే లేదా తిరస్కరించబడితే, ఆమోదం లభించినప్పుడు, మీ ఖాతాకు డబ్బు వస్తుంది._x000D_ _x000D_ పీఎం కిసాన్ యోజన యొక్క డబ్బు ఒకేసారి అందుతుంది_x000D_ _x000D_ ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి స్కీమ్ పోర్టల్ https://pmkisan.gov.in/ లో ఇచ్చిన సమాచారం ప్రకారం, ఒక రైతు డిసెంబర్ నుండి మార్చి 4 నెలల కాలంలో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే, ఇప్పటివరకు ఖాతాకు డబ్బు జమ కాకపోతే, ఎప్పుడు అతని రిజిస్ట్రేషన్ ఆమోదించబడుతుందో , అప్పుడు మునుపటి సొమ్ము మరియు ఏప్రిల్ నెల నుండి వచ్చిన డబ్బు కూడా రైతు ఖాతాలో ఒకేసారి కలిపి ఇస్తారు._x000D_ _x000D_ _x000D_ మూలం: - కృషి జాగరణ్, 9 ఏప్రిల్ 2020_x000D_ ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే, లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. _x000D_
660
0
సంబంధిత వ్యాసాలు