క్షమించండి, మీరు ఎంచుకున్న భాషలో ఈ ఆర్టికల్ అందుబాటులో లేదు.
Agri Shop will be soon available in your state.
ఈరోజు చిట్కాఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
స్వీట్ కార్న్ కోసం ప్రణాళిక
ఖరీఫ్ పంట పూర్తి అయిన తర్వాత , తక్కువ కాలంలో అధిక దిగుబడి ఇచ్చే పంటను పండించాలని ఎవరైతే అనుకుంటారో వారు ఈ స్వీట్ కార్న్ ను పండించాలి. శీతాకాలంలో వీటికి చాలా డిమాండ్ ఉంటుంది మరియు రైతులకు మంచి ధర లభిస్తుంది. మొక్కజొన్నను ఇప్పుడు సాగు చేస్తే డిసెంబర్ నాటికి పంటకోతకు వస్తుంది.
1
0