AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
కూరగాయల మొక్కలు నాటిన తర్వాత వాటి నిర్వహణ
ఈరోజు చిట్కాఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
కూరగాయల మొక్కలు నాటిన తర్వాత వాటి నిర్వహణ
చల్లటి వాతావరణం కారణంగా నాటబడిన కూరగాయ మొక్కలు తీవ్రంగా పెరుగక పోతే,మొక్కలకు మందుని లోపలికి పంపుట (డ్రెంచింగ్) పద్దతిని చేయాలి. అరేవా12 గ్రా, ధనుస్తిన్ 20 గ్రా, హ్యూమిక్ పౌడర్ 25 గ్రా / పంప్ ను అన్నిటిని కలపాలి మరియు వాటికి ఇవ్వాలి..
5
0