క్షమించండి, మీరు ఎంచుకున్న భాషలో ఈ ఆర్టికల్ అందుబాటులో లేదు.
Agri Shop will be soon available in your state.
పశుసంరక్షణఆనంద్ అగ్రికల్చర్ యూనివర్శిటీ, జంతుశాస్త్ర కేంద్రం
వరద పరిస్థితిలో పశువుల సంరక్షణ
వరదలకు అవకాశం ఉన్న సమయంలో పశువుల రక్షణ కోసం తీసుకోవలసిన చర్యలు: •పశువులను కట్టివేయకూడదు, వాటిని విడిచిపెట్టాలి. •సముద్రతీర ప్రాంతంలో వరదల సమయంలో తక్షణమే ఎత్తైన మరియు సురక్షితమైన ప్రదేశానికి జంతువులు తీసుకొని వెళ్ళాలి. •జంతువులను వేరే ప్రదేశంకు తీసుకువెళ్ళేటప్పుడు ఆ ప్రాంతంలో పొడి పశుగ్రాసం మరియు నీటి కోసం పూర్తి నిర్వహణ చేయాలి.
వరదలు ముగిసిన తర్వాత ఈ జాగ్రత్తలను అనుసరించండి: • జంతువులు మురికి నీటిని త్రాగకుండా చూసుకోవాలి. •జంతువులు నిమోనియా, డయేరియా, మరియు వరద నుండి చర్మ వ్యాధులకు సంబంధించిన సంకేతాలు కనిపిస్తే, పొరుగుగ్రామ పశువైద్య ఆసుపత్రి నుండి వెటర్నరీ అధికారిని సంప్రదించండి. •మరణించిన పశువుల యొక్క తక్షణ నమోదు కోసం గ్రామ పంచాయతీని సంప్రదించండి. పశువు శరీరం యొక్క పోస్ట్-మార్టం స్థానిక పశువైద్య అధికారిచే చేయబడుతుంది, తద్వారా ప్రభుత్వ సహాయం పొందడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. •వరద ముగిసిన తరువాత స్థానిక అధికారుల ఆదేశాలను స్వీకరించిన తర్వాత మాత్రమే, పశువులను వాటి పాత స్థానానికి తరలించాలి. •వర్షము వలన పొడి పశుగ్రాసం చాలా తడవకపోతే, కొంచెం ఎండబెట్టిన తర్వాత పశువులకు ఈ పశుగ్రాసంను ఆహారంగా ఇవ్వాలి. ఒకవేళ ఇది చాలా తడిగా ఉంటే, దానిని తీసివేయాలి. మూలం: ఆనంద్ అగ్రికల్చర్ యూనివర్శిటీ, జంతుశాస్త్ర కేంద్రం మీరు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా కనుగొంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి
411
0
సంబంధిత వ్యాసాలు