క్షమించండి, మీరు ఎంచుకున్న భాషలో ఈ ఆర్టికల్ అందుబాటులో లేదు.
Agri Shop will be soon available in your state.
పశుసంరక్షణకిసాన్ జాగరన్
ఈ రకమైన గేదె జాతులకు దేశంలో పెరుగుతున్న డిమాండ్
గేదె ఒక పాలిచ్చే జంతువు. చాలామంది ఆవు పాల కంటే గేదె పాలను ఇష్టపడుతారు, మరియు గ్రామీణ ప్రాంతంలో, ఇది చాలా ఉపయోగకరమైన జంతువు. నేటి కాలంలో గరిష్ట డిమాండ్ ఉన్న జాతులు క్రింద ఇవ్వబడ్డాయి.
ముర్రా జాతి :_x005F_x000D_ • ఈ జాతికి చెందిన గేదెల కళ్ళు మరియు కొమ్ములు దేశీయ గేదెల కంటే తక్కువగా ఉంటాయి, వీటిని సులభంగా గుర్తించవచ్చు._x005F_x000D_ • ఈ జాతి యొక్క కొమ్ములు వంకరగా, చిన్నవిగా,మరియు అంచులు సన్నగా ఉంటాయి. _x005F_x000D_ • ఈ గేదె యొక్క మెడ వెనుక చాలా వెడల్పుగా ఉంటుంది. దీని రంగు లేత మరియు ముదురు నలుపు రంగులో ఉంటాయి . _x005F_x000D_ • సాధారణంగా ముర్రా గేదెల విలువ 40,000 నుండి 80,000 రూపాయల మధ్య ఉంటుంది మరియు ఒక రోజుకి 12 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తుంది._x005F_x000D_ • ఈ గేదెలు 12 లీటర్ల కంటే ఎక్కువ పాలను ఉత్పత్తి చేస్తే, వాటి విలువ రు. 45,000. కంటే మించిపోతుంది. మరియు వీటి ధరలు భారతదేశం యొక్క వివిధ ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటాయి. _x005F_x000D_ _x005F_x000D_ భదవరి జాతి:_x005F_x000D_ • భదవరి గేదెలకు మన దేశంలో అపారమైన గిరాకీ ఉంది. ఈ జాతి ముర్రాతో పోలిస్తే తక్కువ పాలను ఉత్పత్తి చేస్తున్నప్పటికీ, వీటి పాలలో కొవ్వు అధిక మొత్తంలో ఉంటుంది._x005F_x000D_ • ఇది రోజుకు 4-5 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తుంది మరియు సుమారు 8% కొవ్వు పదార్థాన్ని కలిగి ఉంటుంది._x005F_x000D_ • వివిధ రకాల గేదెలలో ఈ పరిమాణం 6% నుండి 14% వరకు ఉంటుంది. దేశంలోని ఇతర గేదెలు ఉత్పత్తి చేసే పాలలో కంటే ఈ జాతి ఉత్పత్తి చేసే పాలలో కొవ్వు శాతం అధికంగా ఉంటుంది._x005F_x000D_ _x005F_x000D_ సందర్భం - కృషి జాగరన్ _x005F_x000D_ _x005F_x000D_ మీరు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా కనుగొంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి
1758
3
సంబంధిత వ్యాసాలు