AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
డాష్పర్ణి సారం(కషాయం): తయారీ మరియు నిల్వ పద్ధతి
సేంద్రీయ వ్యవసాయంప్రతిఒక్కరి కోసం వ్యవసాయం
డాష్పర్ణి సారం(కషాయం): తయారీ మరియు నిల్వ పద్ధతి
అన్ని సహజ పదార్ధాలను ఉపయోగించి తయారైన ఈ డాష్పర్ణి సారం కీటకాలు మరియు వ్యాధులను నియంత్రించడానికి చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. ఇది మొక్క యొక్క మొత్తం రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది; ఇది యాంటివైరల్ మరియు యాంటీ ఫంగల్. రైతులు ఇంటిలోనే ఈ కషాయాన్ని (సారం)ను తయారు చేయవచ్చు.
కావలసిన పదార్థాలు:_x005F_x000D_ ● ఒక 500 లీటర్ల డ్రమ్ లో మొక్క భాగాలను క్రష్ (విరవండి) చేయండి_x005F_x000D_ ● వేప ఆకులు - 5 కిలోలు _x005F_x000D_ ● జట్రోఫా బొప్పాయి ఆకులు -2 కిలోలు _x005F_x000D_ ● తిప్ప తీగ(గురూచి) ఆకులు -2 కిలోలు _x005F_x000D_ ● సీతాఫలం ఆకులు -2 కిలోలు , కానుగ ఆకులు -2 కిలోలు, ఆముదము ఆకులు - 2 కిలోలు_x005F_x000D_ ● ఎర్ర గన్నేరు ఆకులు - 2 కిలోలు _x005F_x000D_ ● జిల్లేడు ఆకుల -2 కిలోలు _x005F_x000D_ ● పచ్చి మిరపకాయ ముద్ద(పేస్ట్) -2 కిలోలు _x005F_x000D_ ● వెల్లుల్లి పేస్ట్-250 గ్రా_x005F_x000D_ ● ఆవు పేడ -3 కిలోలు, ఆవు మూత్రం -5 లీటర్లు, నీరు 200 లీటర్లు _x005F_x000D_ _x005F_x000D_ తయారీ పద్ధతి:_x005F_x000D_ ● 200 లీటర్ల పెద్ద పాత్రను (ప్లాస్టిక్ డ్రమ్ లేదా ఇలాంటి వాటిని) తీసుకోవాలి _x005F_x000D_ ● మొదట నీటిని పోయాలి_x005F_x000D_ ● నీటిలో 10 వేర్వేరు ఆకులను ముంచాలి_x005F_x000D_ ● మునిగిపోయిన ఆకుల పైన ఆవు మూత్రం మరియు ఆవు పేడను వేయాలి_x005F_x000D_ ● ఈ మిశ్రమాన్ని బాగా కలపండి మరియు 5 రోజులు అలాగే వదిలివేయండి_x005F_x000D_ ● ఆరవ రోజున, 5-7 లీటర్ల నీటిని చేర్చండి మరియు మళ్లీ పాత్రలోనికి పైనా తెలిపిన వాటినన్నింటినీ కలపాలి_x005F_x000D_ ● దీనిని ఒక నెల పాటు అలాగే వదిలేయాలి _x005F_x000D_ ● డాష్పర్ణి ఆర్క్(సారము) తయారు అయినది. దీనిని వడకట్టిన(ఫిల్టర్ చేసిన) తరువాత, ఇది ఉపయోగించడానికి సిద్ధంగా ఉంటుంది_x005F_x000D_ _x005F_x000D_ నిల్వ విధానం:_x005F_x000D_ ● పురుగుమందును నీడలో ఉంచాలి మరియు దోమలు గుడ్లు వేయకుండా మరియు ఇస్త్రోగ్రాముల (పురుగులు) ఏర్పాటును నివారించడానికి ఒక వైర్ మెష్ లేదా ప్లాస్టిక్ దోమ నెట్(తెర) తో కప్పబడి ఉంచాలి._x005F_x000D_ ● పై విధానం తయారీ సమయంలో అలాగే పురుగుల మందును నిల్వ చేసే సమయంలో కూడా వర్తిస్తుంది._x005F_x000D_ ● సారంను ఆరు నెలల వరకు నిల్వ చేయవచ్చు మరియు ఇది ఒక ఎకరానికి సరిపోతుంది._x005F_x000D_ ● ఈ క్రిమిసంహారిణిని(పురుగుమందు) మంచి స్థితిలో నాలుగు నెలల వరకు నిల్వ చేయవచ్చు._x005F_x000D_ _x005F_x000D_ ఈ క్రిమిసంహారిణిని(పురుగుమందును) ఎలా ఉపయోగించాలి?_x005F_x000D_ పిచికారీ వ్యవస్థ - పురుగుమందును ఒక ఫోలియో స్ప్రేగా ఉపయోగించవచ్చు._x005F_x000D_ _x005F_x000D_ గమనిక:_x005F_x000D_ _x005F_x000D_ ● 10 లీటర్ల నీటితో 125 మి.లీ పురుగుల మందును కలపాలి _x005F_x000D_ ● ఒక ఎకరానికి 200 లీటర్ల నీటితో 2.5 లీటర్ల పురుగుల మందును కలపాలి _x005F_x000D_ _x005F_x000D_ మూలం: ప్రతి ఒక్కరి కోసం వ్యవసాయం_x005F_x000D_ _x005F_x000D_ మీరు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా కనుగొంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి
686
1