క్షమించండి, మీరు ఎంచుకున్న భాషలో ఈ ఆర్టికల్ అందుబాటులో లేదు.
Agri Shop will be soon available in your state.
ఈరోజు చిట్కాఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
వంకాయ మొక్కకు పండు మరియు రెమ్మలను తొలిచే పురుగుల నియంత్రణ_x000D_
ప్రారంభ దశలో అకస్మాత్తుగా ప్రత్యేక్షమయ్యే పండు మరియు రెమ్మలను తొలిచే పురుగులకు,ఎకరాకు 10000 PPM వేపనూనె 500మి.లీ లను 200 లీటర్ల నీటితో కరిగించడం ద్వారా లేదా ఎకరాకు బాసిల్లస్ తురింగిన్స్సిస్ 400 గ్రాములను 200లీటర్లనీటితో కరిగించడం ద్వారా లేదా ఎకరాకు బావెరియా బసియానాలో 1% W/1 కిలో గ్రాములను 200లీటర్ల నీటిలో కరిగించడం ద్వారా 8 నుండి 10రోజుల విరామంతో పిచికారి చేయాలి. ఎప్పుడైతే పురుగుల ముట్టడి ఎక్కువగా ఉంటుందో,అప్పుడు ఎకరాకు ఎమామాక్టిన్ బెంజోయేట్ 5%SG100గ్రాములను 200 లీటర్ల నీటితో కరిగించడం ద్వారా లేదా లీటర్ క్లోరంట్రానిలిప్రొల్ 18.5% SG 60 మి.లీ లను 200 లీటర్ల నీటితో కరిగించడం ద్వారా పిచికారి చేయాలి. ప్రత్యామ్నాయంగా 10 నుండి 15 రోజుల వ్యవధిలో పురుగుమందులను పిచికారీ చేయండి.
మీరు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా కనుగొంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి
226
0
సంబంధిత వ్యాసాలు