AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
వరి విత్తన శుద్ధి
ఈరోజు చిట్కాఅద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
వరి విత్తన శుద్ధి
కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బండజిమ్ 50% డబుల్ల్యు పి ను కలిపి 24 గంటలు నీటిలో నానబెట్టిన తర్వాత విత్తనాలను నారుమడిలో చల్లుకోవాలి.ఈ విధంగా చేయడం వల్ల నారు మడిలో వచ్చే అగ్గి తెగులును నివారించుకోవచ్చు.
దీన్ని ఫేస్ బుక్ , వాట్సప్ లేదా మెసేజ్ ద్వారా మీ తోటి రైతులకు షేర్ చేయండి.
12
0