బంగాళదుంప కోత తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలు
ఈరోజు చిట్కాఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
బంగాళదుంప కోత తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలు
పొలంలోనే బంగాళదుంపలను కుప్పగా వేయవద్దు. ఇలా చేయడం వల్ల, బంగాళదుంప మీద దుంప తొలిచే పురుగు వాటి గుడ్లను పెడుతుంది. ఈ దుంపలను నిల్వ చేసినప్పుడు గుడ్ల నుండి ఉద్బవించిన పురుగు దుంపలోకి ప్రవేశించి దుంప లోపల భాగాన్ని తింటుంది. దీనివల్ల దుంపలకు ఫంగస్ ఆశించి దుంపలు కుళ్ళిపోతాయి. అందువల్ల, కోత తర్వాత దుంపలను పొలంలో ఉంచవద్దు, వాటిని ఇంటికి లేదా నిల్వ చేసే ప్రదేశానికి తీసుకెళ్లండి లేదా అమ్మకానికి పంపండి.
మీరు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా కనుగొంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి
16
2
ఇతర వ్యాసాలు