అంతర్జాతీయ వ్యవసాయంఫీల్డ్కింగ్ ఫార్మ్ ఎక్విప్మెంట్
స్ట్రా బేలర్
స్ట్రా బేలర్ అనేది ఒక వ్యవసాయ యంత్రం, ఇది కోత తర్వాత పొలంలో ఉన్న గడ్డిని (ఎండుగడ్డి, ప్రత్తి, అవిసె గడ్డి, ఎండుగడ్డి లేదా సైలేజ్ వంటివి) సేకరించి బేళ్లుగా (కట్టగా) కట్టడానికి ఉపయోగపడుతుంది, ఇలా కట్టిన గడ్డి రవాణా మరియు నిల్వ చేయడానికి సులువుగా ఉంటుంది. దీనికి వివిధ రకాలైన బేలర్ సాధారణంగా ఉపయోగిస్తారు, ఇందుకోసం వేర్వేరు రకాలైన బేలర్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి - దీర్ఘచతురస్రాకారంలో లేదా స్థూపాకారంలో గట్టిని చుట్టేవి. ఈ యంత్రాలు వల్ల కూలీల ఖర్చు మరియు సమయాన్ని ఆదా చేయవచ్చు. ఈ వీడియోలో బెయిలింగ్ యంత్రాలు ఎలా పనిచేస్తాయో మనం చూద్దాం.
మూలం: ఫీల్డ్కింగ్ ఫార్మ్ ఎక్విప్మెంట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి.
306
0
ఇతర వ్యాసాలు