AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
సీతాఫలం లో పిండి నల్లి నివారణ
ఈరోజు చిట్కాఅద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
సీతాఫలం లో పిండి నల్లి నివారణ
సీతాఫలం లో పిండి నల్లి నివారణకు 12 మి.లీ బూప్రోఫేంజిన్ 25% ఎస్ సి ని 15 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.ఈ ద్రావనంలో స్టికర్ ఏజెంట్ ను కలపడం వల్ల మంచి ఫలితo ఉంటుంది.
దీన్ని ఫేస్ బుక్ , వాట్సప్ లేదా మెసేజ్ ద్వారా మీ తోటి రైతులకు షేర్ చేయండి.
9
0