ఈరోజు చిట్కాఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
సజ్జ పంటలో కంకి తొలిచే గొంగళి పురుగు
ఈ గొంగళి పురుగులు అభివృద్ధి చెందుతున్న విత్తనాలను తింటాయి. ఈ పురుగు యొక్క ముట్టడిని గమనించినట్లయితే, బ్యూవేరియా బస్సియానా అను ఫంగస్ బేస్ పౌడర్ @ 40 గ్రాములు లేదా బాసిల్లస్ తురింజెన్సిస్ అను బ్యాక్టీరియా బేస్ పౌడర్ @ 10 గ్రాములు లేదా ఎన్‌పివి 450 ఎల్ఇ @ 10 మి.లీ 10 లీటర్ల నీటికి కలిపి మొక్కల మీద పిచికారీ చేయాలి.
9
0
ఇతర వ్యాసాలు