AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
వ్యవసాయంలో ఎరువులను సమతుల్య మోతాదులో ఉపయోగించాల్సిన అవసరం ఉంది - వ్యవసాయ మంత్రి
కృషి వార్తఔట్లుక్ అగ్రికల్చర్
వ్యవసాయంలో ఎరువులను సమతుల్య మోతాదులో ఉపయోగించాల్సిన అవసరం ఉంది - వ్యవసాయ మంత్రి
న్యూ ఢిల్లీ: దేశ జిడిపిలో వ్యవసాయ రంగం వాటాను ప్రస్తుత 14% నుండి_x000D_ 50% కి పెంచాల్సిన అవసరం ఉంది, దీని కోసం వ్యవసాయంలో ఎరువును_x000D_ సమతుల్య పద్ధతిలో ఉపయోగించడం అవసరం. కేంద్ర వ్యవసాయ మంత్రి_x000D_ నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన నేల మరియు సరైన_x000D_ మోతాదులో ఎరువులను ఉపయోగించడం వల్ల పంటల ఉత్పాదకత పెరుగుతుందని_x000D_ తెలిపారు._x000D_ ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన కల్పించడం కోసం ఢిల్లీలో ఏర్పాటు_x000D_ చేసిన సమావేశంలో, ఖరీఫ్‌తో పాటు రబీ పంటల ఉత్పత్తి మరియు_x000D_ ఉత్పాదకతకు పెంచడానికి తగిన మోతాదులో ఎరువులను వాడాలని, నేల_x000D_ _x000D_ పరిస్థితులకు అనుగుణంగా ఫలదీకరణం చేయాలని తెలిపారు. సమతుల్య ఎరువుల_x000D_ వాడకంతో రైతుల ఆదాయం కూడా పెరుగుతుందని చెప్పారు._x000D_ ఎరువులు అధికంగా వాడటం వల్ల పొలంలోని సూక్ష్మపోషకాలు_x000D_ దెబ్బతింటాయని ఆయన అన్నారు. నేల ఉత్పాదకతను మెరుగుపర్చడానికి_x000D_ సూక్ష్మపోషకాలు అవసరం. వ్యవసాయ మంత్రి రైతులను పంట అవశేషాలను_x000D_ కాల్చవద్దని కోరారు, ఎందుకంటే ఇది మట్టిలోని పోషకాలను_x000D_ దెబ్బతీస్తుంది, అలాగే వాయు కాలుష్యం జరిగేలా చేస్తుంది._x000D_ మూలం - ఔట్లుక్ అగ్రికల్చర్, 22 అక్టోబర్ 2019
మీరు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా కనుగొంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి
93
0