AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
వేసవి బెండకాయ పంటలో కొమ్మలు ఎండిపోవడాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా?
ఈరోజు చిట్కాఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
వేసవి బెండకాయ పంటలో కొమ్మలు ఎండిపోవడాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా?
మీరు ఈ వాడిపోయిన కొమ్మలను విరిచినట్లయితే, మీరు వాటిలో మచ్చల లార్వాలను కనుగొనవచ్చు. బెండకాయ యొక్క ప్రతి వరుసను తనిఖీ చేసి, వాడిపోయిన కొమ్మలను కత్తి సహాయంతో మధ్యలోకి చీల్చి వాటిని నాశనం చేయండి. పురుగులు మరింత వ్యాప్తి చెందకుండా ఉండడానికి గాను మీరు సిఫార్సు చేసిన పురుగుమందులను కూడా పిచికారీ చేయవచ్చు.
మీకు ఈ చిట్కా నచ్చినట్లయితే, ఫోటో క్రింద ఉన్న పసుపు బ్రొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇవ్వబడిన ఎంపికలను ఉపయోగించి మీ స్నేహితులతో దీనిని షేర్ చేయండి.
28
0