AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
వేసవి కాలం వరి పొలంలో ఆకు ముడత పురుగు
ఈరోజు చిట్కాఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
వేసవి కాలం వరి పొలంలో ఆకు ముడత పురుగు
పురుగు ఆకు అంచులను అంటించడం ద్వారా ఆకు ముడుచుకున్నట్టు అవుతుంది దానిలో పురుగు ఉండి ఆకును గీకి ఆకులో ఉన్న పత్రహరితాన్ని ఆహారంగా తీసుకుంటుంది. దెబ్బతిన్న ఆకులపై తెల్లటి చారలు కనిపిస్తాయి తరువాత ఆకులు ఎండిపోతాయి. పురుగు యొక్క ముట్టడి అధికంగా ఉన్నట్లయితే, హెక్టారుకు క్లోరాంట్రానిలిప్రోల్ 0.4 జిఆర్ @ 10 కిలోలు లేదా ఫిప్రోనిల్ 0.3 జిఆర్ @ 20-25 కిలోలు వేయండి.
ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు గుర్తుపై క్లిక్ చేయండి మరియు క్రింద ఇవ్వబడిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి.
23
0