AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
వేరుశెనగలో టిక్కా లేదా సర్కోస్పోర ఆకు మచ్చ తెగులు నిర్వహణ
సలహా ఆర్టికల్ఆప్ని ఖేతి
వేరుశెనగలో టిక్కా లేదా సర్కోస్పోర ఆకు మచ్చ తెగులు నిర్వహణ
లక్షణము: ఆకుల పైభాగంలో లేత-పసుపు పచ్చ వలయం ఏర్పడి దాని చుట్టూ నిర్జీవ వృత్తాకార మచ్చలు.
నియంత్రణా విధానం: తెగులు నియంత్రణకు, విత్తనాల ఎంపిక నుండి ప్రారంభం నుండే శ్రద్ద తీసుకోవాలి. ఆరోగ్యకరమైన మరియు మచ్చలు లేని గింజలను ఎంచుకోవాలి. నాటుటకు ముందు, గింజలను తైరం (75%)@5 గ్రాములు లేదా ఇండోఫిల్ యం-45 (75%)@3 గ్రాము/కెజితో విత్తన శుద్ది చేయాలి. ఎకరానికి వెటబుల్ సల్ఫర్ (గంధకం) 50 WP(వెటబుల్ పౌడర్) @ 500-750 గ్రాములు/200-300 లీటర్ల నీటితో పంటకు పిచికారీ చేయాలి. ఆగస్ట్ మొదటివారం నుండి ప్రారంభించి, పక్షం వ్యవధిలో 3 లేదా 4 పిచికారీలు చేయండి. ప్రత్యామ్నాయంగా, ఎకరానికి 50WP(వెటబుల్ పౌడర్) @ 500 గ్రాములు/200 లీటర్ల నీటితో సాగునీరు పెట్టబడిన పంటకు పిచికారీ చేయండి. పంట 40 రోజుల వయస్సు వచ్చినప్పుడు మొదలుకుని, పక్షం వ్యవధుల వద్ద పిచికారీలు చేయండి. మూలం: ఆప్ని ఖేతి మీరు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా కనుగొంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి
35
0