AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
అంతర్జాతీయ వ్యవసాయంYurii81 Vorobiov
వెల్లుల్లి ప్లాంటర్:
• ముందుగా వెల్లుల్లి పాయలను వేరు చేయాలి. • వేరు చేసిన వెల్లుల్లి పాయలను రసాయనాలతో శుద్ధి చేసి, తరువాత వీటిని నీడలో ఆరబెట్టాలి. • ఈ యంత్రంతో మొదటి దఫా ఎరువులను కూడా ఇవ్వవచ్చు. • శుద్ధి చేసిన వెల్లులి పాయలను యంత్రంలో నింపండి. • ఒక్కొక వెల్లుల్లి పాయను కన్వేయర్ బెల్ట్ ఎత్తి, మట్టిలో కొన్ని వరుసలలో వేస్తుంది. • తర్వాత, ఈ యంత్రం వరుసలలోని వెల్లుల్లిని మట్టితో కప్పుతుంది. మూలం: Yurii81 Vorobiov
మీరు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా కనుగొంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి
1411
1