AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
సలహా ఆర్టికల్పిజెటిఎస్ఏయు అగ్రికల్చరల్ వీడియోస్
వరిలో అగ్గి తెగులును గుర్తించు విధానం మరియు నిర్వహణ పద్ధతులు
• అగ్గి తెగులు ముఖ్యంగా పిలకలు దశ నుండి పంట ఆఖరి దశ వరకు కూడా పంటను ఆశిస్తుంది. • అగ్గి తెగులు ప్రారంభ దశలో ఆకు మీద నూలు కండె ఆకారంలో గోధుమ రంగు మచ్చలు కనిపిస్తాయి. • అగ్గి తెగులు ముఖ్యంగా ఆకుల మీద, కణుపుల మీద మరియు మెడ మీద (కంకి భాగంలో) కనిపిస్తుంది. • ఈ తెగులు గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి గాను ఈ వీడియో చూడండి. మూలం: పిజెటిఎస్ఏయు అగ్రికల్చరల్ వీడియోస్ ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటే, లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి.
2
0