AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
వంగ పంట నిర్వహణ
సలహా ఆర్టికల్అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
వంగ పంట నిర్వహణ
• చెదలు మరియు తెగులు విస్తరించకుండా వంగ మొక్కలపై జాగ్రత్త తీసుకోండి_x000D_ • ఒక్కో పంపునకు 40 గ్రాముల కార్బారిల్(50 శాతం) మరియు 15 గ్రాముల కార్బెండజింను స్ప్రే చేయండి_x000D_ • అవసరం ప్రకారం 10 – 15 రోజుల తర్వాత మరోసారి స్ప్రే చేయండి_x000D_ • తెగులు సోకిన మొక్కలను కనిపించగానే వీలయినంత త్వరగా వాటిని నాశనం చేయండి_x000D_ • నులి పురుగులను నివారించడానికి, పొలంలో ఉల్లి మరియు బంతి మొక్కలతో పంట భ్రమణాన్ని అభ్యసించండి_x000D_ • నేల తెగులును నివారించడానికి, వేసవి సమయంలో 2-3 సార్లు భూమిని దున్నండి _x000D_ ఫుజేరియం ఫంగస్ కారణంగా మొక్కకు ఎండిపోయే తెగులు సోకుతుంది, దీనితో ఆకు పసుపుపచ్చగా మారి, చివరకు రాలిపోతుంది. ఇది ఎక్కువగా మొక్కల ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది._x000D_ రిఫరెన్స్- ఆగ్రోస్టార్ ఆగ్రోనమి సెంటర్ ఎక్సలెన్స్
642
1