AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
మిరప పంటలో తామర పురుగుల ముట్టడి
ఈరోజు చిట్కాఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
మిరప పంటలో తామర పురుగుల ముట్టడి
స్పైనెటోరామ్ 11.7% ఎస్సి @ 10 మి.లీ లేదా ఫిప్రోనిల్ 5% ఎస్సీ @ 20 మి.లీ లేదా సయాంట్రానిలిప్రోల్ 10% ఓడి @ 3 మి.లీ లేదా లాంబ్డా సైహలోథ్రిన్ 5% ఎస్సీ @ 10 మి.లీ లేదా థియామెథోక్సామ్ 12.6% + లాంబ్డా సైహలోథ్రిన్ 9.5% జెడ్‌సి @ 3 మి.లీ 10 లీటర్ల నీటికి కలిపి మొక్కల మీద పిచికారీ చేయండి.
ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు గుర్తుపై క్లిక్ చేయండి మరియు క్రింద ఇవ్వబడిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి.
41
0