AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
మిరప ఆకులు పడవ ఆకారంలో మారడాన్ని మీరు గమనించారా? దీని యొక్క కారణం మరియు పరిష్కారం చూడండి
ఈరోజు చిట్కాఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
మిరప ఆకులు పడవ ఆకారంలో మారడాన్ని మీరు గమనించారా? దీని యొక్క కారణం మరియు పరిష్కారం చూడండి
తామర పురుగులు ఆకుల పై ఉన్న పొరను గీకి, రసాన్ని పీలుస్తాయి. ఇలా గీకడం వల్ల, ఆకులు పడవ ఆకారంలోకి ముడుచుకుంటాయి. మొక్కలు వైరస్ బారిన పడినట్లు కనిపిస్తాయి. స్పినెటోరాం 11.7 ఎస్సీ @ 10 మి.లీ లేదా స్పినోసాడ్ 45 ఎస్సీ @ 3 మి.లీ లేదా సయాంట్రానిలిప్రోల్ 10 ఓడీ @ 3 మి.లీ 10 లీటర్ల నీటికి కలిపి మొక్కల మీద పిచికారీ చేయాలి.
మీరు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా కనుగొంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి
142
1