ఈరోజు చిట్కాఅద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
మిరపలో నారు కుళ్ళు తెగులు నివారణకు
మిరప ప్రధాన పొలంలో నారు కుళ్ళు లేదా మాగుడు తెగులు నివారణ కు 45 గ్రాములు కార్బెండజిమ్ 12%+ మేంకోజెబ్ 63% డబుల్ల్యు పి ను 15 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయడం వల్ల ఈ తెగులు ను నివారించవచ్చు.
దీన్ని ఫేస్ బుక్ , వాట్సప్ లేదా మెసేజ్ ద్వారా మీ తోటి రైతులకు షేర్ చేయండి.