AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
మామిడి పండును ఆశించే ఈగ యొక్క జీవిత చక్రం
కీటకాల జీవిత చక్రంTnau.agritech
మామిడి పండును ఆశించే ఈగ యొక్క జీవిత చక్రం
మామిడి పంటను ఆశించే ఈ ఈగ భారతదేశంలోనే అత్యధికంగా పంటకు నష్టాన్ని కలిగిస్తుంది. పంట నష్టంలో ఇది 27 శాతం ఉంటుంది. ఏప్రిల్ మరియు మే నెలల్లో ఈగలు కొద్దిగా పండిన మరియు బాగా పండిన పండ్లను ఆశిస్తాయి. ఈ పురుగు గురించి మరింత తెలుసుకుందాం._x000D_ లార్వా - లార్వా పసుపు రంగులో కనిపిస్తుంది._x000D_ వయోజన పురుగులు- పారదర్శక రెక్కతో వయోజన పురుగులు లేత గోధుమ రంగులో ఉంటాయి._x000D_ నష్టం యొక్క లక్షణాలు:_x000D_ • తల్లి పురుగులు ఓవిపోసిటర్ తో కాయ లోపల గుడ్లను పెడతాయి._x000D_ • పురుగు సోకిన పండ్లపై ద్రావణం కారడాన్ని గమనించవచ్చు._x000D_ • పండ్లపై కుళ్ళిన మచ్చలు కనిపిస్తాయి._x000D_
నిర్వహణ:_x000D_ • పురుగు సోకిన పండ్లను సేకరించి వాటిని నాశనం చేయండి._x000D_ • ప్యూపాను బహిర్గతం చేయడానికి వేసవి దుక్కులు చేయండి._x000D_ • మిథైల్ యూజీనాల్ ఎర కలిగి ఉన్న ఫెరమోన్ ఉచ్చులను పొలంలో ఏర్పాటు చేయండి. _x000D_ మూలం: Tnau.agritech_x000D_ ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే, లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి._x000D_
219
0