క్షమించండి, మీరు ఎంచుకున్న భాషలో ఈ ఆర్టికల్ అందుబాటులో లేదు.
Agri Shop will be soon available in your state.
ఈరోజు చిట్కాఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
మామిడి పంటలో దోమ నియంత్రణకు గాను మీరు రెండవ స్ప్రేగా ఏ పురుగుమందును పిచికారీ చేస్తారు?
ఈ పురుగు యొక్క ముట్టడిని గమినించినట్లయితే, ఈ నెల రెండవ పక్షంలో థియామెథోక్సామ్ 25 డబ్ల్యుజి @ 1 గ్రాము లేదా ఇమిడాక్లోప్రిడ్ 17.8 ఎస్ఎల్ @ 4 మి.లీ 10 లీటర్ల నీటికి కలిపి మొక్కల మీద పిచికారీ చేయాలి.
మీకు ఈ చిట్కా నచ్చినట్లయితే, ఫోటో క్రింద ఉన్న పసుపు బ్రొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇవ్వబడిన ఎంపికలను ఉపయోగించి మీ స్నేహితులతో దీనిని షేర్ చేయండి.
7
0
సంబంధిత వ్యాసాలు