AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
సలహా ఆర్టికల్అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
మట్టి నమూనా సేకరించే విధానం
• మీ పొలంలో 8 నుండి 10 ప్రదేశాలలో మట్టి నమూనాలను సేకరించండి._x000D_ • మట్టి నమూనాను సేకరించడానికి, “V” ఆకారంలో గొయ్యిని తవ్వండి._x000D_ • 15 సెంటీమీటర్ల లోతుకు ఆగర్ను పెట్టి నేల నమూనాను సేకరించండి._x000D_ • పంట అవశేషాలు ఉంచిన ప్రదేశంలో నమూనాలను తీసుకోకండి._x000D_ • అన్ని గుంటల నుండి 500 గ్రాముల మట్టి నమూనాను తీసుకోండి._x000D_ • మట్టిని సేకరించి, దానిని నాలుగు సమాన భాగాలుగా విభజించండి._x000D_ • రెండు వ్యతిరేక భాగాలను తొలగించి మిగిలిన రెండు భాగాలను కలిపి తీసుకోండి ._x000D_ • కావలసిన పరిమాణం పొందే వరకు ఈ ప్రక్రియను కొనసాగించండి._x000D_ • దీని తరువాత, మట్టి నమూనాను పాలిథిన్ లేదా క్లాత్ బ్యాగ్లో సేకరించి, రైతు పేరు, చిరునామా, పొలం యొక్క వివరాలను లేబుల్ మీద రాసి బ్యాగ్లో ఉంచండి, తర్వాత ఈ నమూనాను మట్టి పరీక్షా కేంద్రంకు పంపండి._x000D_ _x000D_ మూలం - అగ్రోస్టార్ అగ్రోనమీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ _x000D_ ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటే, లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి._x000D_
346
0