క్షమించండి, మీరు ఎంచుకున్న భాషలో ఈ ఆర్టికల్ అందుబాటులో లేదు.
Agri Shop will be soon available in your state.
సేంద్రీయ వ్యవసాయంప్రతిఒక్కరి కోసం వ్యవసాయం
భాగం -1 ఫెర్మెంట్ చేయబడిన చేప వ్యర్థాలు ( గుణపసేలం)
ఫెర్మెంట్ చేయబడిన చేప వ్యర్థాలు(గుణపసేలం) మొక్కలకు ఒక అద్భుతమైన టానిక్ గా పనిచేస్తాయి . ఇది మొక్కలకు నత్రజని ( 8% -10% మొక్కలకు అవసరం) అందించడంలో, మరియు మొక్కల పెరుగుదలలో సహాయపడుతుంది.
ఇది అమైనో ఆమ్లాలు, సూక్ష్మజీవులు, సూక్ష్మ మరియు సూక్ష్మపోషకాల యొక్క గొప్ప వనరు, ఇది భూసారాన్ని కూడా పెంచుతుంది. ఇది ఒక సహజ పెరుగుదల ప్రమోటర్ గాను మరియు ఒక చీడ పురుగులను తిప్పి కొట్టే వికర్షకం గాను రెండు విధాలుగా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇతర స్ప్రేలకు అదనంగా దీనిని వాడతారు, ఇది రూట్ గ్రబ్ లను నియంత్రించడంలో సహాయపడుతుంది. _x005F_x000D_ _x005F_x000D_ ఈ పదార్ధంలో పోషకాలు ఎక్కువ ఉన్నట్లు గుర్తించబడింది, ఎందుకంటే ఇందులో కావలసిన మైక్రో (N, K, Ca, Mg, P మరియు S) మరియు మైక్రో ఎలిమెంట్ (సూ క్ష్మ అంశాలు) (Cl, Fe, B, Mn, Zn, Cu, Mo మరియు Ni) వంటివి చేపలోని లోపలి భాగాలలో మరియు చేప తలలో కనుగొన్నారు._x005F_x000D_ _x005F_x000D_ అనువర్తనం:_x005F_x000D_ _x005F_x000D_ . ఒక ఫాయిలర్ స్ప్రే గా దీనిని ఉపయోగించాలి. ఏ పంట అయిన పూత పూయడానికి, మంచి పెరుగుదలకు మరియు దిగుబడి పెంచడానికి తెల్లవారు జామున లేదా సాయంకాలమున పంటపై 3 శాతం -5 శాతం ను నీటితో కలిపి పిచికారీ చేయాలి._x005F_x000D_ . ఎక్కువ చేపలు లేదా చేపల వ్యర్ధాలను కలిగి ఉంటే నీటిపారుదల(ఇరిగేషన్) నీటిలో కలపవచ్చు(నిష్పత్తి: 100 లీటర్ల నీటికి 2 లీటర్ల తో కలపాలి) _x005F_x000D_ . ఎప్పుడైతే మనము 3-10 కిలోలను చేప నుండి సేకరిస్తే, అప్పుడు ఒక ఎకరా భూమిలో వాడటానికి సరిపోతుంది._x005F_x000D_ _x005F_x000D_ రిఫరెన్స్: ఆగ్రోస్టార్ అగ్రోనమి సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్_x005F_x000D_ _x005F_x000D_ మీరు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా కనుగొంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి
472
0
సంబంధిత వ్యాసాలు